ICC Cricket World Cup 2019 : Kane Williamson Non-Review Wasn't The Turning Point Says Du Plessis
  • 5 years ago
ICC Cricket World Cup 2019:New Zealand Defeat South Africa By 6 Wickets. South Africa, who suffered a heartbreaking loss to New Zealand in the last edition, had a dismal start to their World Cup campaign, losing three straight games followed by a wash-out before registering their maiden win against bottom-placed Afghanistan.
#iccworldcup2019
#nzvssa
#kanewilliamson
#martinguptill
#fafduplessis
#quintondekock
#hashimamla
#cricket

బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 4 వికెట్ల తేడాతో ఓడి టైటిల్‌ రేసు నుంచి తప్పుకుంది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 48.3 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Recommended