4 years ago

ICC Cricket World Cup 2019 : Bangladesh Defeat West Indies By 7 Wickets || Match Highlights

Oneindia Telugu
Oneindia Telugu
ICC Cricket World Cup 2019:Shakib Al Hasan (124*) and Litton Das (94*) forged a magnificent 189 run partnership to help Bangladesh register an emphatic win over West Indies in their 5th match of World Cup 2019. The win lifted Bangladesh to fifth on the points table with five points behind Australia, New Zealand, India and England.
#icccricketworldcup2019
#banvwi
#shakibalhasan
#tamimiqbal
#mushfiqurrahim
#jasonholder
#hetmyer
#cricket
#teamindia


సంచలనాలకు మారుపేరైన బంగ్లాదేశ్‌ పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది. పంచకప్‌లో భాగంగా సోమవారం టాంటాన్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో బంగ్లా ఘన విజయం సాధించింది. 322 పరుగుల లక్ష్యంను బంగ్లా బ్యాట్స్‌మన్‌ ఆడుతూ పాడుతూ మరో 51 బంతులు మిగిలుండగానే ఛేదించారు. బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Browse more videos

Browse more videos