ICC Cricket World Cup 2019 : Ind vs Pak Match Tickets Being Resold For Upto Rs 60,000/- || Oneindia
  • 5 years ago
ICC World Cup 2019:One thing synonymous with every India-Pakistan cricket match is the emotions attached to it. Not just among players, but also fans are high on adrenaline. The battle on the cricket field between the two Asian neighbours is touted to be the "greatest rivalry" for which fans wait eagerly.
#iccworldcup2019
#indvspak
#viratkohli
#msdhoni
#rohitsharma
#shikhardhavan
#klrahul
#rishabpanth
#cricket
#teamindia


ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోసం ఇరుదేశాల అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమనులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం ఈ మ్యాచ్‌కి ఉన్న క్రేజే వేరు.
అయితే, ఈ క్రేజ్‌ను అవకాశంగా తీసుకుని అభిమానుల నుంచి డబ్బులు దండుకుంటోంది ఓ వెబ్‌సైట్‌. ఈ ఆదివారం మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ స్టేడియంలో జరిగే భారత్-పాక్ మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్లన్నీ కొద్ది గంటల్లోనే అమ్ముడయ్యాయి. అయితే, ఇది హైఓల్టేజ్ మ్యాచ్ కావడం, ఈ మ్యాచ్‌ని ఎలాగైనా వీక్షించాలనే ఉద్దేశ్యంతో టిక్కెట్లను అభిమానులు బ్లాక్‌లో కొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
Recommended