4 years ago

ICC Cricket World Cup 2019: Fans Troll Sarfaraz Ahmed For 'YAWNING' On The Field | IND v PAK | Viral

Oneindia Telugu
Oneindia Telugu
Pakistan captain Sarfaraz Ahmed was caught on the wrong foot when he was seen yawning on camera after the match resumed post rain stoppage during the Indian innings
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavspak
#oldtrafford
#viratkohli
#amir
#sarfaraz
#Yawning

మాంచెస్టర్ లో జరుతున్న ఉత్కంఠభరితమైన భారత్ పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ కెప్టెన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ వికెట్ల వెనుక ఫీల్డ్ సెట్ చేస్తున్న క్రమంలో దీర్ఘంగా ఆవులింత తీయడం సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతోంది. నరాలు తెగే ఉత్కంఠ రేపుతున్న మ్యాచ్ లో సర్ఫరాజ్ కు నిద్ర ఎలా ముంచుకొస్తోంది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఇదే మ్యాచ్ లో సర్ఫరాజ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంపై కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించడం అంటే ఆత్మహత్యా సదృశ్యమే అని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు వరల్డ్ కప్ టోర్నీలోనే ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా సైతం టెయిలెండర్‌ బ్యాట్స్‌మెన్ కు సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వడంతో మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది. ఇలా వరుసగా తన వివాదాస్పద చర్యలతో అపఖ్యాతి మూటగట్టుకున్న సర్ఫారాజ్ భారత్ పాక్ మ్యాచ్ లోనూ ఆవులిస్తూ దొరికిపోవడంతో అతడిని నెటిజన్లు ఒక ఆటఆడుకుంటున్నారు.

Browse more videos

Browse more videos