ICC Cricket World Cup 2019 : Warner Says "Thought I Might Never Score Hundred For Australia Again"
  • 5 years ago
ICC World Cup 2019:Warner said when asked if he ever feared he might never get a chance to score a century for Australia again. "There was always that going through my mind. And I think that's what drove me to keep being as fit as I can, keep scoring as many runs as I can in the Twenty20 tournaments that I was playing in."
#iccworldcup2019
#davidwarner
#indvsnz
#ausvpak
#stevesmith
#msdhoni
#viratkohli
#rohitsharma
#shikhardhavan
#klrahul
#cricket
#teamindia

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో డేవిడ్ వార్నర్ ఆటను చూస్తుంటే తనను తాను నిరూపించుకోవాలని ఉన్నట్లుంది. బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా డేవిడ్ వార్నర్ సంపాదించిన పేరు ప్రఖ్యాతులు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఉదంతంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ కంటే కూడా వార్నరే ఎక్కువ ఫోకస్ అయ్యాడు.
Recommended