Akkineni Akhil New Movie Launch ! || Filmibeat Telugu

  • 5 years ago
akkineni akhil's new film to be directed by Mr. Maz. Produced by Bommarillu Bhaskar, Allu Arvind, GA 2 Pictures banner, Production No. 5, the film is being produced by Bannavasu and director Vasu Varma.
#akkineniakhil
#bommarillubhaskar
#alluaravind
#nagarjuna
#amalaakkineni
#tollywood

Mr.మజ్ను తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా నటించబోయే కొత్త సినిమా ప్రారంభమైంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో, జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై, ప్రొడక్షన్ నెం:5గా రూపొందనున్న ఈ సినిమాని బన్నీవాసు, దర్శకుడు వాసువర్మ కలిసి నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Recommended