Anil Sunkar , Bommarillu Bhasker With Akkineni Hero #Akkineninagachaitanya | Telugu Filmibeat
  • 2 years ago
Now a new project is being heard. Anil Sunkara, who is said to be a good producer in Tollywood and a producer who chases after bad luck, is rumored to be taking up the project.He had a terrible flop with the latest ocean movie. Any hero will be given dates if he asks. Such is his goodness | ఇప్పుడు కొత్తగా ఓ ప్రాజెక్టు వినిపించడం ప్రారంభమైంది. టాలీవుడ్ లో మంచి నిర్మాత, బ్యాడ్ లక్ ను వెంటేసుకుని తిరిగే నిర్మాత అని టాక్ వున్న అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా మహాసముద్రం సినిమాతో భయంకరమైన ప్లాప్ ను చవిచూసారు ఆయన. ఆయన అడిగితే ఏ హీరో అయినా డేట్లు ఇస్తారు. ఆయన మంచితనం అలాంటిది.కానీ దొరికే ప్రాజెక్టులు మాత్రం ఇలాంటివి. బొమ్మరిల్లు భాస్కర్ ను హీరో నాగచైతన్యను ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నది వినవస్తున్న వార్తలు సారాంశం.


#Akkineninagachaitanya
#Akhilakkineni
#Bommarillubhasker
#Venkatprabhu
Recommended