Ap Assembly Results 2019 : చివరిశ్వాస వరకు... రాజకీయాల్లోనే ఉంటానన్న పవన్ || Oneindia Telugu
  • 5 years ago
Ator turned Jana Sena Party (JSP) chief Pawan Kalyan, who contested the elections from two Assembly constituencies i.e Bhimavaram and Gajuwaka in Andhra has lost both the seats in AP Elections 2019. Jana Sena Chief said that in spite of losing the election in both the constituencies, he will remain in politics till his last breath and added that he will represent the people and fight for their concerns. Jana Sena Chief has also thanked all his voters, and congratulated the YSRCP and YS Jagan on their victory
#Electionresults2019
#andhrapradesh
#janasena
#pawankalyan
#chandrababu
#tdp
#jagan
#ycp
#media


ఏపీలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కి చేదు అనుభవం ఎదురైంది. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. మిగతా నేతలంతా ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. పవన్ కళ్యాణ్ మాత్రం రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడారు. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుంచి, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి జనసేనాని ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఆయన అనూహ్యంగా రెండు చోట్లా ఓడిపోయారు. ఓటమి అనంతరం మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడారు.ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తామన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Recommended