Ap Assembly Results 2019 : గెలుపోటములు సహజం... త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ : చంద్రబాబు || Oneindia

  • 5 years ago
Chandrababu held a press meet here. Speaking about the results of the elections, Chandrababu said that he and his party welcomed the decision of AP people. Besides, he congratulated Jaganmohan Reddy for his success in the elections. He also congratulated Modi and Naveen Patnaik for securing success in the Lok Sabha elections. He thanked the TDP activists for working hard to make TDP win in the elections. Naidu stated that they will review the results and decide the future plans.
#Electionresults2019
#andhrapradesh
#chandrababu
#tdp
#jagan
#ycp
#media

ఆంధ్రప్రదేశ్ లో ఓటమి అనంతరం చంద్రబాబు మీడియా తో మాట్లాడారు.ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. విజయం సాధించిన జగన్మోహన్‌రెడ్డికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీకి, నవీన్‌పట్నాయక్‌కు కూడా విషెస్ చెప్పారు. టీడీపీని గెలిపించడం కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన శ్రేయోభిలాషులకు అభినందనలు చెప్పారు. ఫలితాలపై సమీక్షించుకుంటామని, భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో నిర్ణయిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

Recommended