#APPanchayatElections Results : వైసీపీ మద్దతుదారులదే హవా.. డీలాపడ్డ టీడీపీ
  • 3 years ago
AP Local Body Elections/panchayat elections: Here is the ap panchayat phase I election results 2021.
#APLocalBodyElections
#appanchayatphaseIelectionresults2021
#grampanchayatelectionfirstphasepolling
#unanimouspanchayats
#APPanchayatElectionsNominations
#APSECNimmagaddaRameshKumar
#stategovtincentivesforunanimous
#Coronavirus
#covid19vaccination
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#PPEKits
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌
#పంచాయతీ ఎన్నికలు

ఏపీలో ఉత్కంఠ భరితంగా సాగిన పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు మంచి స్పందన లభించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించగా.. ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారులు రెండో స్థానంలో నిలుస్తున్నారు. అయితే, చాలా తక్కువ స్థానాల్లోనే టీడీపీ మద్దతుదారులు గెలుపొందడం గమనార్హం.
Recommended