ICC Cricket World Cup 2019 : Ranking The Middle Orders Of The 10 Teams || Oneindia Telugu
  • 5 years ago
2019 is upon us and this year will host the ICC Cricket World Cup 2019 which is the most awaited cricketing tournament. The tournament is to be held in a round-robin format where each team plays the other nine teams once and the top four teams will make it to the semi-finals while the rest will be eliminated. The challenging format of the tournament asks a lot from teams. Consistency and fitness will be key for all the teams in both batting and bowling.The middle order of teams is of key importance in a tournament like the World Cup as this provides something for the top order batsmen to lean on.In this segment, we will rank the middle order of all the 10 teams.
#ICCCricketWorldCup2019
#shakibalhasan
#iccodirankings
#rashidkhan
#worldcup2019
#viratkohli
#msdhoni
#sachintendulkar
#india
#australia
#newzealand
#england

బుధవారం ఎమ్మారెఫ్‌ టైర్స్‌ విడుదల చేసిన ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్‌ షకీబుల్‌ హసన్‌ టాప్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 359 రేటింగ్ పాయింట్లతో అఫ్గాన్‌ స్టార్ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ను (339)ను వెనక్కి నెట్టి టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు.వెస్టిండీస్‌, ఐర్లాండ్‌ దేశాలతో జరిగిన వన్డే ట్రై సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడిన షకీబుల్‌ 140 పరుగులు చేసాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు రెండు వికెట్లు కూడా తీసాడు. ఈ ప్రదర్శనతో ఆల్‌రౌండర్ల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్న రషీద్‌ఖాన్‌ను నెట్టి.. ఏకంగా 20 రేటింగ్ పాయింట్లు అధికంగా సాధించాడు. ప్రపంచకప్‌ ముందు షకీబుల్‌కు ఇది కలిసొచ్చే అంశమే.
Recommended