వైసీపీ నేతలను... విజయవాడ రావాలని ఆదేశించిన జగన్ || Oneindia Telugu
  • 5 years ago
Jagan ordered all the YCP leaders to assemble in Vijayawada 2 days before the counting on 21st may . They are going to start the activities from this 22nd of this month in Amaravathi's new party office. They are giong to discuss about the agents training and counting arrangements . The Lotus Pond has been evacuated and Jagan is going to focus on the politics from Amaravati .
#ycp
#jagan
#ycpleaders
#vijayawada
#hyderabad
#LotusPond
#Amaravati
#andhrapradesh

వైసీపీ అధినేత జగన్ అమరావతి కేంద్రంగా తమ పార్టీ కార్యాకలాపాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇక నుండి అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించాలని లోటస్ పాండ్ ఖాళీ చేసి మరీ అమరావతికి చేరుకున్నారు జగన్ . పూర్తి స్థాయిలో మకాం ఎన్నికల ఫలితాల తర్వాత మార్చనున్నట్టు సమాచారం.
Recommended