IPL 2019,1st Qualifier: Mumbai Indians Won By 6 Wickets On Chennai Super Kings | Match Highlights
  • 5 years ago
IPL 2019:Qualifier 1, with Mumbai Indians comfortably defeating Chennai Super Kings by six wickets in a low-scoring contest at the MA Chidambaram Stadium in Chennai. MI are on a roll at the moment, becoming the first team to enter the final of IPL 2019. CSK, on the other hand, will get another shot at entering the final when they face the winner of the Eliminator between Delhi Capitals and Sunrisers Hyderabad.
#ipl2019
#mivcsk
#chennaisuperkings
#mumbaiindians
#qualifier1
#chidambaramstadium
#chennai
#msdhoni
#rohitsharma

ఐపీఎల్ 12వ సీజన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది.
మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో తలపడనుంది. సీఎస్‌కే నిర్దేశించిన 132 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. సూర్యకుమార్ యాదవ్ 54 బంతుల్లో 71(10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Recommended