హంగ్ వస్తే కింగ్ మేకరే... జగన్ తో టచ్ లోకి వచ్చిన అమిత్ షా!! || Oneindia Telugu
  • 5 years ago
Gearing up for the post-poll scenario, where it may need support from non-NDA parties, BJP has begun backchannel talks with YSRCP, which may emerge as a kingmaker in the event of a hung Parliament. Bharatiya Janata Party (BJP) chief Amit Shah is said to have begun backchannel talks with Y S Jagan Mohan Reddy, whose YSRCP is likely to bag a majority of 25 Lok Sabha seats in Andhra Pradesh. According to sources, the talks are on over Jagan's charter of demands with Special Category Status (SCS) to the state topping the list. Other demands could include number of ministries for YSRCP and the financial and other assistance the state would get from Delhi.
#loksabha elections 2019
#ysrcp
#ysjagan
#hung
#amitshah
#bjp
#AndhraPradesh

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసిపోలేదు. ఇంకా మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ మిగిలే ఉంది. దాదాపు 169 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి దశలోనే భారతీయ జనతాపార్టీలో మెజారిటీపై అనుమానాలు నెలకొన్నాయి. హంగ్ వస్తే పరిస్థితేమిటనే దిశగా యోచిస్తున్నారు కమలనాథులు. అందుకే- అందరి కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. ఎన్డీయేతర పార్టీలను కలుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు మొదలెట్టేశారు కూడా. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం- దక్షిణాది రాష్ట్రాల్లో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించవచ్చని భావిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మంతనాలు ఆరంభించారు. ఈ మేరకు బీజేపీ సుప్రిమో అమిత్ షా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టచ్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు.
Recommended