IPL 2019 : Rashid khan Ahead Of Rare Record In IPL || Oneindia Telugu
  • 5 years ago
Sunrisers Hyderabad is set to host Kings XI Punjab in the 48th fixture of the IPL 2019. The hosts will be eyeing a push for the playoffs spot with another with, while Punjab will look to outplay their opponents in front of their home crowd. Both the teams will play it out for the second time in this tournament.
#ipl2019
#srhvskxip
#preview
#sunrisershyderabad
#kings xi punjab
#warner
#gayle
#ashwin

పీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు పదకొండు మ్యాచ్‌లాడి చెరో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోన్న ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఈ స్టేడియంలో ఇరు జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా... ఐదు సార్లు సన్‌రైజర్స్‌ విజయం సాధించింది.
Recommended