IPL 2019 : Sunrisers Hyderabad Playoff Scenarios || Oneindia Telugu
  • 5 years ago
IPL 2019: IPL round robin fixtures draw to a close on May 5 and until then, things could go either way. Playoffs begin on May 7 with Qualifier 1; Eliminator on May 8 and Qualifier 2 on May 10. The final will be played on May 12.
#IPL2019
#SunrisersHyderabad
#RoyalChallengersBangalore
#kingsxipunjab
#KolkataKnightRiders
#MumbaiIndians
#cricket

ఐపీఎల్ ప్లేఆఫ్ దశకు చేరుకుంది. టోర్నీలో జట్లన్నీ ఇప్పటికే 11 మ్యాచ్‌లు వరకు ఆడేశాయి. కేవలం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మాత్రమే 10 మ్యాచ్‌లు ఆడాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరుకుంటుందా? లేదా అని ఆ జట్టు అభిమానులు చర్చిస్తున్నారు.
Recommended