IPL 2019 : David Warner Searchs In Ambati Rayudu Pocket For Something || Oneindia Telugu
  • 5 years ago
David Warner and Jonny Bairstow scored a fifties to give Sunrisers Hyderabad. Imran Tahir caught and bowled Kane Williamson and then dismissed Vijay Shankar after Deepak Chahar got Warner. Earlier Chennai post 132 from their 20 overs. Rashid Khan got the wickets of Suresh Raina and Kedar Jahdav. Shahbaz Nadeem, Khaleel Ahmed and Vijay Shankar chipping in with 1 wicket each
#ipl2019
#srhvscsk
#sunrisershyderabad
#chennaisuperkings
#msdhoni
#davidwarner
#bhuvaneswarkumar
#kanewillimson

ఉప్పల్ వేదికగా బుధవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది రెండో ఓటమి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
Recommended