ట్రంప్‌తో మూడోసారి చర్చలకు సిద్ధమన్న కిమ్ కండిషన్స్ అప్లై..!! || Oneindia Telugu

  • 5 years ago
North Korean leader Kim Jong Un says he's open to having a third summit with President Donald Trump if the United States could offer mutually acceptable terms for an agreement by the end of the year.Pyongyang's official Korean Central News Agency on Saturday said Kim's speech came during a session of the North Korea's rubber-stamp parliament.
#kimjongun
#northkorea
#unitedstates
#donaldtrump
#southkorea
#singapore
#whitehouse

రెండు సార్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు విఫలమైన తర్వాత మూడోసారి కూడా అగ్రరాజ్యం అమెరికాతో చర్చలు జరిపేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తెలిపారు. అయితే ఇందుకు ఓ షరతు కూడా ఆయన విధించారు. ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం, నీతిమంతమైన పరిష్కారంతో వస్తే అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు కిమ్ ప్రకటించారు. హనోయ్‌లో జరిగిన సమావేశం విఫలం అవడంపై ఇక కిమ్ ఎప్పటికీ అమెరికాతో చర్చలు జరపరనే వార్త ప్రచారంలోకి వచ్చిందని చెప్పిన కిమ్... తాను ఇప్పటికీ చర్చలు జరిపేందుకు సిద్ధమని అన్నారు.

Recommended