రాహుల్ గాంధీ టెంపుల్ రన్ వివాదం : ట్రంప్ ఒబామా బర్త్ సర్టిఫికెట్ అడిగినట్లుగా ఉంది| Oneindia Telugu
  • 5 years ago
AICC President Rahul Gandhi has been given the importance of revealing the Kulagotras. The BJP leaders are blames Rahul for revolving around the temples. Recently he visited Madhya Pradesh Ujjain Mahakaleshwar Temple and wear traditional garments with Jandhyam and Blob then rahul came out with kulagotras.
#2018elections
#RahulGandhi
#modi
#Kulagotras
#temples

ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ టార్గెట్ గా ఇటీవల బీజేపీ శ్రేణులు చేస్తున్న వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. శివభక్తుడినంటూ రాహుల్ ఆలయాల చుట్టూ తిరుగుతున్న తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్తిస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో రాహుల్ జంధ్యం ధరించి పూజల్లో పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు ధరించిన జంధ్యమేంటి? మీ గోత్రమేంటో చెప్పగలరా అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Recommended