Lok Sabha Elections 2019 : మీ పోలింగ్ స్టేషన్.. ఎక్కడుందో తెలుసుకోవడానికి 3 మార్గాలు..!! || Oneindia
  • 5 years ago
Sitting at their home, a voter can know details of where to go to exercise their constitutional right during the assembly elections election officers have facilitated voters to know details of their polling booth and check their names just by sending SMS to ( 9223166166) or checking online
#loksabhaelections2019
#pollingstation
#sms
#andrapradesh
#telangana
#naavoteapp
#chandrababu
#jagan
#pawan


మొదటి విడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక మిగిలింది పోలింగ్ మాత్రమే. ఏప్రిల్ 11న తొలివిడత పోలింగ్ జరగనుంది. మరి మీరు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా? ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకున్నారా? అసలు మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుసా? ఇప్పటికీ తెలుసుకోకపోతే వెంటనే అప్రమత్తమవండి. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుసుకోండి. ఇదేమీ పెద్ద కష్టం కాదు. మీ దగ్గర ఫోన్ ఉంటే చాలు. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో ఈజీగా తెలుసుకోవచ్చు. మీ ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి 3 మార్గాలు ఇవే...
Recommended