Prince Mahesh Babu Exclusive Interview About His Wax Statue In Madame Tussauds | Filmibeat Telugu
  • 5 years ago
Mahesh Babu's wax statue unveiled in Hyderabad; The ONLY figurine brought by Madame Tussauds to India. Mahesh Babu's statue has been brought to Hyderabad and has been placed at the AMB cinemas. Post this event, the wax statue will be taken back to Singapore and will be opened for public display.
#maheshbabu
#ambcinemas
#Madametussauds
#namratha
#sitara
#gowtham
#tollywood
#superstarmahesh
#maharshi

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో కొలువుదీరబోయే తమ అభిమాన హీరో మైనపు విగ్రహం ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చేసింది కాబట్టి. గచ్చిబౌలిలోని మహేశ్‌కు చెందిన ఏఎంబీ సినిమాస్‌ థియేటర్‌లో ఈ విగ్రహాన్ని సోమవారం ప్రదర్శనకు ఉంచారు.
Recommended