Madala Ravi Excellent Speech At At Athiloka Sundari Sridevi Katha Book Launch || Filmibeat Telugu

  • 5 years ago
Madala Ravi Excellent Speech At At Athiloka Sundari Sridevi Katha Book Launch. He said that pasupuleti rama rao's journey as a journalist is very inspirational and also mentioned that he he follows ethics & never compromised in the journalism field,
#sridevi
#narayanamurthy
#tollywood
#RakulPreetSingh
#DilRaju
#BVSNPrasad
#SivajiRaja
#NarayanaMurthy
#AtchiReddy

ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు తాజాగా రాసిన అతిలోక సుంద‌రి శ్రీదేవి క‌థ‌ పుస్త‌కావిష్కరణ బుధవారం ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ నటుడు, మాదాల రంగా రావు కుమారుడు మాదాల రవి ప్రసంగించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పసుపులేటి రంగారావు గారు జర్నలిజం లో రాజి లేని పోరాటం చేసారు అని కొనియాడారు. ఆయన ఎంతో మందికి స్పూర్తిదాయకం అని అన్నారు.

Recommended