R Naranayan Murthy Speech At Market Lo Prajaswamyam Audio Launch Event || Filmibeat Telugu
  • 5 years ago
People Star R Naranayan Murthy's Latest movie is Marketlo Prajaswamyam. This movies audio function held in hyderaad. Chiranjeevi is the Chief guest for this event. Koratala Siva and Suddala Ashok Teja are the guest. Chiranjeevi praises R Narayana Murthy's commitment in his career.
#rnarayanamurthy
#chiranjeevi
#marketloprajaswamyam
#koratalasiva
#tollywood
#latesttelugumovies
#movienews

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మరోసారి భావోద్వేగంతో ఊగిపోయారు. తాను రూపొందించిన తాజా చిత్రం మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా ఆడియో ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో మార్కెట్లో ప్రజాస్వామ్యం మూవీ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న తదితరులు హాజరయ్యారు.
Recommended