హీరో వెంకటేష్ కూతురు పెళ్లి | Daggubati Venkatesh | Ashritha - Tollywood

  • 5 years ago
సీనియర్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు పెళ్లి ఈరోజు రాజస్థాన్ లో జరుగనుంది . డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో జరుగనున్న ఈ కళ్యాణం కోసం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రాజస్థాన్ చేరుకున్నారు . పెద్ద ఎత్తున సంగీత్ కార్యక్రమంలో పాల్గొన్నారు . వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి వినాయక్ రెడ్డి తో జరుగనుంది .పెళ్ళికొడుకు వినాయక్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త సురేందర్ రెడ్డి మనవడు .

#DaggubatiVenkatesh #Ashritha

హీరో వెంకటేష్ కూతురు పెళ్లి | Daggubati Venkatesh | Ashritha - Tollywood


Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/

Recommended