స్టార్ హీరో కూతురు బికినీలో.. ఇండస్ట్రీ మొత్తం పరేషాన్!

  • 6 years ago
Sanjay Dutt's daughter Trishala Dutt is living the life at The Palm Jumeirah in Dubai and is posting stunning pictures on her Instagram handle with the backdrop of the lovely beach and the sun shining right through. The pretty lady Trishala is seen sporting a white dress and looks drop dead gorgeous!

ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిని స్టార్ హీరోల్లో సంజయ్ దత్ ఒకరు. మధ్యలో కొన్ని కేసుల కారణంగా జైలు పాలవ్వడం వల్ల సంజయ్ దత్ స్థాయి కాస్త తగ్గింది కానీ.... లేకుంటే సంజూ భాయ్ రేంజి మరోలా ఉండేది. కేసుల నుండి విముక్తి పొందిన సంజయ్ ప్రస్తుతం భార్య మాన్యత, పదేళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే సంజూకి చెట్టంత కూతురు విన్న విషయం సౌత్‌లో చాలా మందికి తెలియదు. ఆవిడ పేరు త్రిషాలా దత్. మొదటి భార్య రీచా శర్మ ద్వారా కలిగిన సంతానం.ప్రస్తుతం దుబాయ్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న త్రిషాలా దత్.... ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. బికినీ ధరించిన త్రిషాలా సెక్సీ లుక్ తో యూత్ మతి పోగొట్టేలా ఫోజులు ఇచ్చింది.గతంలో లావుగా, బొద్దుగా ఉన్న త్రిషాలా దత్ ఫిజిక్‌లో ఇంత మార్పు రావడం చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ జనాలు పరేషాన్ అవుతున్నారు. అమ్మడు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యంతోనే కష్టపడి లావు తగ్గిందనే వార్తలు వినిపిస్తున్నాయి.స్టార్ కిడ్స్‌ను తమ సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. త్రిషాల దత్ విషయంలో కూడా అదే జరుగుతోంది. మరి ఆవకాశం ఎవరు దక్కించుకుంటారో చూడాలి. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న త్రిషాలా దత్..... తరచూ అందమైన ఫోటోలు పోస్టు చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

Recommended