India vs Australia Fifth ODI Records | Oneindia Telugu
  • 5 years ago
Australia's score of 272 was more than challenging for India as the visitors won the deciding game of the five-match series by 35 runs on a slow and low Ferozeshah Kotla wicket on Wednesday to clinch the series 3-2.
The series win comes not just at the right time for the Aussies as the World Cup is round the corner, but is also their first series victory in India in six years.
#indiavsaustralia
#australiainindia2019
#5thodi
#statisticalhighlights
#records
#viratkohli
#teamindia
#rohithsharma
#davidwarner
#khawaja
#patcuimmins
#georgebaily


వరల్డ్‌కప్ ముందు ఆడిన చివరి వన్డే సిరిస్‌ను టీమిండియా చేజార్చుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 237 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో
ఆస్ట్రేలియాతో బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో ఓడిపోయింది.దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను ఆస్ట్రేలియా 3-2తేడాతో కైవసం చేసుకుంది. చివరి రెండు వన్డేల్లో వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి విశ్రాంతినివ్వడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. ఐదు వన్డేల సిరీస్‌ను వరుసగా రెండు విజయాలతో ఆరంభించిన టీమిండియా.. ఆ తర్వాత ప్రయోగాల వెంట పరుగెత్తి చివరి మూడు వన్డేల్లోనూ ఓడిపోయింది.
Recommended