Modi Appeals MS Dhoni & Virat Kohli To Inspire High Voting Turnout | Oneindia Telugu
  • 5 years ago
Prime Minister of India, Narendra Modi took to Twitter to urge some of the biggest influences of our country including cricketers like Mahendra Singh Dhoni, Virat Kohli, and Rohit Sharma to “inspire the 130 crore people of India” to take some time out of their day to vote during the 2019 elections.
#narendramodi
#msdhoni
#viratkohli
#teamindia
#cricket
#pvsindhu
#sainanehwal
#sachintendulker
#rohithsharma

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ, సినీ, క్రీడా తదితర రంగాల్లోని ప్రముఖులకు, మీడియాకు ప్రధాని నరేంద్ర మోడీ ఓ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. తన వ్యతిరేక పార్టీలకు కూడా విజ్ఞప్తి చేసి.. ఓటింగ్ పెంచాలని వారికి ట్యాగ్ చేశారు2019 సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్(సీఈసీ) షెడ్యూల్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఓటు హక్కుపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి, ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేలా చూడాలని ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేశారు.ఇందులో భాగంగా టీమిండియా క్రికెటర్లు మహేంద్రసింగ్ ధోని, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్ రోహిత్ శర్మ, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ లతో పాటు షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌... ఫోగట్‌ సోదరీమణులు గీతా, బబిత, విన్నేశ్‌‌ల కు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
Recommended