IPL 2019 : CSK's Epic Response To RCB On South India Derby | Oneindia Telugu

  • 5 years ago
No sooner than the BCCI announced the tentative schedule for the first two weeks of Indian Premier League (IPL) 2019, Royal Challengers Bangalore (RCB) took to Twitter to express their handle to express excitement about facing defending champions Chennai Super Kings (CSK) in the opening encounter.
#IPL2019
#ChennaiSuperKings
#RoyalChallengersBangalore
#MSDhoni
#viratkohli
#sunrisershyderabad
#delhidaredevils
#cricket
#teamindia


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ షెడ్యూల్‌ని బీసీసీఐ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ 2019 సీజన్‌ మొదటి మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది.

Recommended