IPL 2019 : Dhawan Set To Play For Delhi Daredevils
  • 5 years ago
Shikhar Dhawan is all set to return to Delhi Daredevils, the IPL team he made his debut back in 2008, in the IPL 2019 after being traded by the Sunrisers Hyderabad. Dhawan has been reportedly unhappy at Sunrisers Hyderabad after the team did not retain him ahead of the IPL 2018 auction held in January early this year. Eventually, the Hyderabad outfit bought him back at the auction for Rs 5.2 crore, a price tag that left the left-handed opener unhappy.
#ipl2019
#sunrisershyderabad
#delhidaredevils
#shikhardhawan
#Hyderabad

మరి కొద్ది నెలల్లో ఐపీఎల్ 2019 మొదలుకాబోతుండగా ఫ్రాంచైజీల మధ్య బదిలీలు మొదలైయ్యాయి. ఈ క్రమంలో టాప్ ఆర్డర్ గురించి బాధపడుతోన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ధావన్‌ను తమ జట్టులో చేర్చుకునేందుకు వేలం ద్వారా కృషి చేసి సఫలీకృతమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ వచ్చే ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడటం ఖాయంగానే కనిపిస్తున్నట్లుంది.
Recommended