Ganguly Comments On Kohli's Batting Order In World Cup | Oneindia Telugu
  • 5 years ago
Former captain Sourabh Ganguly said that the chief coach ravi shastri's opinion that captain Virat Kohli could change the batting position in World Cup, which starts in England, is not good at all.
#souravganguly
#ravishastri
#viratkohli
#iccworldcup2019
#teamindia
#cricket
#rohithsharma
#shikardhawan
#ambatirayudu
#battingorder

ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభమయ్యే వరల్డ్‌కప్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్థానం మార్చే అవకాశం ఉందన్న చీఫ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయం ఎంతమాత్రం మంచిది కాదని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. మూడో టీ20కి ముందు రవిశాస్త్రి మీడియా సమావేశంలో శాస్త్రి మాట్లాడుతూ భారత్ మిడిలార్డర్‌‌ని మరింత బలోపేతం చేసేందుకు కోహ్లీ బ్యాటింగ్ స్థానాన్ని మూడు నుంచి నాలుగుకి మార్చాలనే ఆలోచనలో జట్టు మేనేజ్‌మెంట్ ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
Recommended