AP Election 2019 : YS Jagan Mohan Reddy Kick Start Election Campaign At Tirupathi | Oneindia Telugu
  • 5 years ago
AP Election 2019:YSRCP Chief YS Jagan mohan reddy kick start election campaign at Tirupathi on Wednes day. He receives tremendous response from party leaders and activist. He gave speach at public meeting organized at tirupathi . Peoples are waiting for up coming elections for defeat TDP government. If, my party came to the power, I gave unanimously government for all sections of the people. Implementation of the welfare schemes to reach poor people at ground level, He said.
#APElection2019
#YSJaganMohanReddy
#ElectionCampaign
#jagansamarasankaravam
#Tirupathi
#ysrcp
#chandrababunaidu

ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైెస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలందరూ తన కుటుంబ సభ్యులేనని అన్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా తాను పరిపాలన అందిస్తానని చెప్పారు. పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్తా శక్తివంచన లేకుండా కష్ట పడాలని సూచించారు.
Recommended