India vs New Zealand : Kiwis Win Opening T20I By 80 Runs | Oneindia Telugu
  • 5 years ago
India vs New Zealand, 1st T20I: After the high of the ODI series, Team India was absolutely thumped by New Zealand in the first T20 international in Wellington on Wednesday. The men in blue crashed to an 80-run defeat against New Zealand, which is also their worst T20I defeat in terms of the number of runs.
#IndiavsNewZealand1stT20I
#DineshKarthikcatch
#msdhoni
#rohithsharma
#Hardikpandya
#Krunalpandya
#cricket
#teamindia


వెల్లింగ్టన్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా చిత్తుగా ఓడింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు టీ20ల సిరిస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు, ఫెర్గూసన్, సోధి, సాంట్నర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది.
Recommended