Ind vs SL 2021 : Fans Troll Krunal Pandya After India’s Defeat In T20I Series | Oneindia Telugu
  • 3 years ago
India lost to Sri Lanka in the last two T20I matches and eventually got defeated in the series with 2-1. It all happened when Krunal Pandya was tested positive for COVID-19 a few days back.
#IndvsSL
#KrunalPandya
#TeamIndia
#COVID19
#ShikharDhawan
#SuryakumarYadav
#SanjuSamson
#RahulDravid
#KuldeepYadav
#HardikPandya
#NitishRana
#Cricket


టీ20 క్రికెట్‌లో వరుసగా 8 సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టుకు శ్రీలంక షాకిచ్చింది. గురువారం జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో వానిందు హసరంగ (4/9) చెలరేగడంతో శ్రీలంక 7 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఇది శ్రీలంకకు ఐదు వరుస టీ20 సిరీస్‌ పరాజయాల తర్వాత దక్కిన తొలి సిరీస్‌ విజయం.
Recommended