India vs New Zealand: Dhoni Ran Away From Chahal's Interview And Makes Fun In Stadium |

  • 5 years ago
Dhoni, the former captain of the Indian team, has spoken in several Interviews after being captain of the Indian team. Recently, after the end of the match, the spinner Chahal has been taken Interviews of the players.
bt Dhoni was ran away from Chahal's Interview.
#indiavsnewzealand
#dhoni
#chahaltv
#bcci
#viratkohli
#rohithsharma
#vijayshanker
#kedharjadhav
#hardhikpandya
#ravishasri

టీమిండియా మాజీ కెప్టెన్ ధోని భారత జట్టుకు కెప్టెన్ అయిన తర్వాత ఎన్నో సార్లు పలు ఇంటర్యూల్లో మాట్లాడాడు. అయితే, ధోనిని ఓ వ్యక్తి ఇంటర్వ్యూ అడిగితే నీకో దండం అంటూ పారిపోయాడు. ఇటీవలి కాలంలో టీమిండియా మ్యాచ్‌లు ముగిసిన తర్వాత చైనామన్ స్పిన్నర్ చాహల్ సహచర ఆటగాళ్ల ఇంటర్యూలు..చాహల్ టీవీ.. పేరిట తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ ఇంటర్వ్యూలను బీసీసీఐ 'చాహల్ టీవీ' పేరిట తన ఖాతాలో అభిమానులతో పంచుకుంటోంది. అయితే, ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయనాంతరం తన టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వమని చాహల్.. ధోనీని అడిగితే అతడు పారిపోయాడు.

Recommended