India vs New Zealand 2nd ODI : MS Dhoni,Quick As A Flash,Stumps Ross Taylor | Oneindia Telugu
  • 5 years ago
MS Dhoni's sharp wicketkeeping skills got the better of Ross Taylor as New Zealand chased a stiff total against India in the second ODI at Mount Maunganui on Saturday.
#IndiavsNewZealand2ndODI
#MSDhoni
#ViratKohli
#RohithSharma
#ShikharDhavan
#KedarJadav
#cricket
#teamindia


మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవ‌ల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన మెరుపు స్టంపింగ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆతిథ్య జట్టుకు 325 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే.
Recommended