India vs New Zealand : Team India Practices Ahead Of 5th ODI Series | Oneindia Telugu
  • 5 years ago
Indian cricket team was seen practicing at the ground in hamilton on Tuesday. The match will be played on January 31.
#IndiavsNewZealand
#TeamIndiaPractices
#viratkohli
#msdhoni
#dineshkarthik
#rohithsharma


హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత జట్టుపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అతిపెద్ద ఓటమిని రుచి చూసింది భారత్ . అయితే ఇక ఇరు జట్ల మధ్య జరగనున్న ఐదో వన్డే కోసం ఇప్పటికే విల్లింగ్టన్ చేరుకున్న టీం ఇండియా ఇలా ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంది.
Recommended