India vs New Zealand : Team India Practices Ahead Of 4th ODI Series | Oneindia Telugu
  • 5 years ago
Indian cricket team was seen practicing at the ground in hamilton on Tuesday. The match will be played on January 31.
#IndiavsNewZealand
#TeamIndiaPractices
#viratkohli
#msdhoni
#dineshkarthik
#rohithsharma

ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు న్యూజిలాండ్‌తో తలపడుతోంది టీమిండియా..
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు వన్డేలలో 3 -0 అదిఖ్యం లో నిలిచింది, అలాగే మూడు టీ20 సిరీస్ ఆడనుంది. ఇక గురువారం హేమిల్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే జరగనున్న నేపథ్యంలో
ఇప్పటికే అక్కడికి చేరుకున్న కోహ్లీ సేన ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంది.
Recommended