Akhil Media Interaction After Mr.Majnu Movie Released | Filmibeat Telugu

  • 5 years ago
Akhil Media Interaction After Mr.Majnu Movie Released.And the Movie Getting Good Public talk.
#MrMajnu
#MrMajnuPublicTalk
#MrMajnumoviereview
#AkhilAkkineni
#VenkyAtluri
#tollywood

అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని, తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో మిస్టర్ మజ్ను చిత్రం విడుదలకు సిద్ధమైంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 25న రిలీజ్‌అయింది. తొలిప్రేమ తర్వాత వస్తుండటంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recommended