Rishab Pant Rejects Rohit Sharma's Request To On Twitter | Oneindia Telugu
  • 5 years ago
Rohit and Ritika Sajdeh were blessed with a daughter on December 30 and they named her Samaira. The vice-captain of India’s limited-overs side then took a cheeky dig at Pant asking him to babysit his new-born daughter.
#indiavsaustralia
#RishabPant
#RohitSharma
#babysitter
#viratkohli
#timpaine
#klrahul
#pujara

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ రిక్వెస్ట్‌ను రిషభ్ పంత్ తిరస్కరించాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్‌తో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారిన రిషభ్.. సిడ్నీ టెస్ట్ ముగిసిన తర్వాతి రోజు తన ట్విట్టర్‌లో"గుడ్ మార్నింగ్" అని అభిమానులను పలకరిస్తూ ఓ ఫోటో పోస్ట్ పెట్టాడు.. రిషభ్‌ను, మా పాపకు బేబి సిట్టింగ్ చేస్తావా..?? అని రిక్వెస్ట్ చేస్తూ ఆ పోస్ట్‌ కింద రోహిత్ కామెంట్ చేశాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో రిషభ్ పంత్, ఆస్ట్రేలియా సారధి టిమ్ పెయిన్‌ల మధ్య జరిగిన మాటల యుద్దం బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత టిమ్ పైన్ వైఫ్ పంత్ బెస్ట్ బేబీ సిట్టర్ అంటూ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే..సోషల్ మీడియాలోనూ రిషభ్-టిమ్ పెయిన్‌ల "బేబి సిట్టింగ్" ఎపిసోడ్ వైరల్ అయింది.
Recommended