Rajinikanth 69th Birthday Celebrations In Hyderabad | Filmibeat Telugu
  • 5 years ago
Watch Birthday Celebrations of Rajinikanth In Hyderabad. In recent years, Rajinikanth, who is turning 69 today, has made sure that he will be out of the city on this day. This year too, the Tamil superstar has given it a miss and he apologised to fans not being available.
సూపర్ స్టార్ రజనీకాంత్... సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎదురులేని స్టార్. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన అటు నార్త్ ఇండియా మాత్రమే కాదు, జపాన్, మలేషియా లాంటి దేశాల్లోనూ తన స్టార్ డమ్ విస్తరించుకున్నారు.గత కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఇటు సౌత్, అటు నార్త్ అనే తేడా లేకుండా దేశం మొత్తం తన సినీ సామ్రాజ్యాన్ని విస్తరించిన ఒకేఒక సూపర్ స్టార్ రజనీకాంత్. నేడు రజనీ 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
#Rajinikanth,
#Rajinikanth69thBirthday
#BirthdayCelebrations
##2point0
Recommended