India vs Cricket Australia XI Highlights : Murali Vijay Slams Ton & Practice Match Ends in a Draw
  • 5 years ago
Practice match between team India and Cricket Australia XI ahead of 4 test match Series was Draw. Murali Vijay score a century on the final day of play in the 4-day practice match between India and Cricket Australia XI at the Sydney Cricket Ground.
#RohitSharma
#IndiavsAustraliaTestSeries
#viratkohli
#MuraliVijay
#KLRahul
#IndiavsCricketAustraliaXI

సిడ్నీ వేదికగా టీమిండియా, క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన నాలుగురోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో శనివారం చివరి రోజైన శనివారం ఆట ముగిసే సమయానికి టీమిండియా 43.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. శనివారం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియా దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌లు తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించిన తర్వాత హాఫ్‌ సెంచరీ అనంతరం కేఎల్ రాహుల్‌(62) ఔటయ్యాడు. ఆ తర్వాత హనుమ విహారీతో కలిసి విజయ్‌ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు.
Recommended