India Vs Australia 2018: Sunil Gavaskar: They Tend To Break The Line Between Cheating & Gamesmanship
  • 5 years ago
Australia will take on India in a four-match Test series after the T20I series was drawn 1-1. The first Test will be played at the Adelaide Oval, starting December 6.
#Viratkohli
#rohithsharma
#SunilGavaskar
#IndiaVsAustralia2018
#prithvishaw

ఏదో ఒకటి చేసి గెలవాలనే తపనతో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన చరిత్ర ఆస్ట్రేలియా జట్టుది. స్లెడ్జింగ్‌ల విషయంలోనూ ఏ మాత్రం లోటు లేకుండా కనిపిస్తుంటుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాతో టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతోంది. డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. సిరీస్‌ జరిగే తీరుపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Recommended