India vs Newzealand 2019 : Shikhar Dhawan : Prithvi Shaw, Rishabh Pant Augurs well for Team India
  • 5 years ago
Senior India batsman Shikhar Dhawan believes the emergence of young players like Rishabh Pant, Prithvi Shaw and Shubman Gill augurs well for the team and the team's bench strength ensures healthy competition amongst players. Young Prithvi Shaw grabbed the opportunity in his debut Test and slammed a ton against West Indies. The 20-year-old was tipped as the first choice opener on Australia tour before sustaining an injury that ruled him out of the entire series.
#shikhardhawan
#india
#prithvishaw
#cricket
#indiavsnewzealand2019
#rishabhpant

పృథ్వీ షా, రిషబ్ పంత్ లాంటి యువ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాకముందే పరిణితి సాధిస్తున్నారని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. భారత జట్టుకు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన పృథ్వీ షా ఇప్పటికే టెస్టుల్లోకి అరంగేట్రం చేయగా, తాజాగా శుభ్‌మన్‌ గిల్‌ న్యూజిలాండ్‌ సిరీస్‌లో అరంగేట్రానికి సిద్ధమయ్యాడు.
Recommended