#2point0 Movie Public Talk In Bangalore : GOOSEBUMPS రోబో 2.0 పబ్లిక్ టాక్ | Filmibeat Telugu
  • 5 years ago
Watch Rajinikanth #2point0 movie public talk in Bangalore. 2.0 movie review and release updates: Rajinikanth and Akshay Kumar starrer 2.0 releases today. Directed by Shankar.
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్‌లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా నీరాజనాలు అందుకుంటున్న ఆయన సినిమా వస్తుందంటే... అందులోనూ అది ఇండియాలోనే అతిపెద్ద మూవీ అంటే హంగామా ఓ రేంజిలో ఉంటుంది. తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో 2.0 చిత్రం భారీ ఎత్తున రిలీజైంది. తమిళనాడులో అయితే నిన్నటి నుంచే రజనీ ఫీవర్ మొదైలైంది. థియేటర్ల వద్ద పండగ వాతావరణ నెలకొంది. ఫ్యాన్స్ భారీ కటౌట్లతో తమ అభిమానం చాటుకున్నారు.
#2point0review
#2point0
#2Point0PublicTalk
#Rajinikanth
#2.Opublictalk
#Robo2.Opublictalk
Recommended