Husharu Movie Public Talk హుషారు మూవీ పబ్లిక్ టాక్ | Filmibeat Telugu
  • 5 years ago
Watch Husharu Movie Public Talk. Hushaaru Produced by Bekkem Venu Gopal (Gopi) and Directed by Sree Harsha Konuganti, Under the Banner of Lucky Media. Starring Tejus Kancherla, Tej Kurapati, Dinesh Tej, Abhinav Medishetti, Daksha Nagarkar, Priya Vadlamani, Hemal Ingle, Ramya Pasupuleti, Rahul Rama Krishna. Music Composed by Radhan. This movie release on December 14th. Here is the Hushaaru Movie review.
హుషారు మూవీ లో తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లుగా నటించారు. అర్జున్ రెడ్డి ఫేం రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో మెరిసారు. రిలీజ్‌కు ముందే టీజర్లు, ట్రైలర్లు, ఆడియోకు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. కొన్ని ప్రత్యేకతలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మీద ప్రేక్షకుల స్పందన ఏంటో చూద్దాం.
#HusharuReview
#HusharuPublicTalk
#RahulRamaKrishna
#DakshaNagarkar
#TejusKancherla
Recommended