Women's World T20: Mithali's Exclusion Raises Questions After India's loss | Oneindia Telugu

  • 5 years ago
India women’s team captain Harmanpreet Kaur faced heavy backlash from everyone on the team’s decision to leave out the veteran from the playing XI in the semi-final of the ICC Women’s World T20 against England on Friday.
#ICCWomen’sWorldT20
#Mithali
#HarmanpreetKaur
#indiavsEngland


మహిళల వరల్డ్ టీ20లో భాగంగా ఇంగ్లాండ్‌తో శుక్రవారం ముగిసిన సెమీఫైనల్ మ్యాచ్‌లో వెటరన్ బ్యాట్స్‌మన్ మిథాలీ రాజ్‌ను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసిన కారణంగానే టీమిండియా ఓటమిపాలైందని ఇప్పటికే క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు విమర్శించిన సంగతి తెలిసిందే.

Recommended