Harmanpreet Kaur skip Women's Super League

  • 7 years ago
India all-rounder Harmanpreet Kaur has been ruled out of the forthcoming Women's Super Series in England due to a shoulder injury. Kaur was supposed to play for Surrey Stars in the T20 competition to be held in between August 10 and September 1.


గాయం కారణంగా భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్ ఉమెన్స్ సూపర్ సిరిస్‌ టీ20కి దూరమైంది. ఇంగ్లాండ్ వేదికగా ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ లీగ్ జరగనుంది. ఈ లీగ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ సుర్రే స్టార్స్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇటీవలే ఇంగ్లాండ్‌లో ముగిసిన ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన రెండో సెమీ పైనల్లో ఆస్ట్రేలియాపై 171 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియా పైనల్‌కు అర్హత సాధించడంలో కౌర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Recommended