MS Dhoni Drove Team India's Bus | Oneindia Telugu

  • 5 years ago
MS Dhoni drive Team India's bus during VVS Laxman's 100th Test. VVS Laxman recalled the incident his autobiography - '281 and Beyond'. Laxman in his book also praised MS Dhoni's down-to-earth character.
#msdhoni
#VVSLaxman
#281andBeyond
#viratkohli
#indvsaus

క్రికెట్ ప్రపంచంలో భారత్ తరపున ఆడిన క్రికెటర్లలో ముఖ్యుడుగా పేరుగాంచాడు. ఇటీవలే విడుదల చేసిన ఆత్మకథలో అప్పటి క్రికెటర్లతో తనకు మధ్య జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే భారత్ టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే మహేంద్రసింగ్ ధోని స్వయంగా టీమ్ బస్సు నడిపి ఆటగాళ్లను గ్రౌండ్ నుంచి హోటల్‌కి తీసుకెళ్లినట్లు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తాజాగా బహిర్గతం చేశాడు. మహేంద్రసింగ్ ధోనీతో నాకు చాలా మధుర జ్ఞాపకాలున్నాయి. అందులో ముఖ్యంగా.. చెప్పాలంటే నా 100వ టెస్టు మ్యాచ్ ఆడిన రోజు.. నాగ్‌పూర్ గ్రౌండ్ నుంచి ధోనీ స్వయంగా బస్సు నడుపుతూ జట్టుని హోటల్‌కి తీసుకెళ్లాడు. అనిల్ కుంబ్లే నుంచి టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న తొలి మ్యాచ్‌లోనే ధోనీ అలా బస్సు నడపడాన్ని నేను మొదట నమ్మలేకపోయా.' అని వీవీఎస్ లక్ష్మణ్ తన ఆత్మకథలో రాసుకొచ్చాడు.

Recommended