పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు ప్రమాదం | Oneindia Telugu

  • 6 years ago
Janasena chief Pawan Kalyan's private security vehicle on Thursday met with an at Kakinada on Rajamandri highway on Friday. He was accompanied by security officers who were escorting Pawan Kalyan during his Praja Porata Yatra at Kakinada and nearby places.The actor-turned-politician was traveling from Kakinada to Rajanagaram to attend a political gathering when his convoy had a head on with a truck.
#pawankalyan
#janasena
#ysjagan
#andhrapradesh
#chandrababunaidu


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. తూర్పు గోదావరి జిల్లాలో ఆయన పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. బహిరంగ సభ కోసం ఆయన కాకినాడ నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వెళ్తుండగా స్వల్ప ప్రమాదం జరిగింది.

Recommended