రోడ్ల దుస్థితిపై పవన్ కళ్యాణ్ అస్త్రం, డెడ్ లైన్ పెట్టిన జగన్ *Andhra Pradesh | Telugu OneIndia

  • 2 years ago
Pawan Kalyan's Janasena Party to organize a digital campaign for three days with hashtag Good Morning CM Sir about roads in AP | సీఎం జగన్ జూలై 15వ తేదీ వరకు రోడ్ల మరమ్మతులకు డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో, ఆ రోజు నుంచి మూడు రోజులపాటు గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ టాగ్ తో రోడ్ల దుస్థితి పై క్యాంపెయిన్ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. మూడు రోజులపాటు సాగనున్న ఈ క్యాంపెయిన్ లో ఏపీ రోడ్ల విషయంలో జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను, ప్రస్తుతం ఉన్న రోడ్ల తీరును ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు జనసేన నాయకులు.


#PawanKalyan
#aproads
#janasena

Recommended